Amit Shah Telangana Tour : తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాక..!!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Union Home Minister Amit Shah ) ఇవాళ తెలంగాణకు( Telangana ) రానున్నారు.ఈ మేరకు మధ్యాహ్నం 1.

20 నిమిషాలకు హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు ఆయన చేరుకోనున్నారు.తరువాత ఇంపీరియల్ గార్డెన్ లో సోషల్ మీడియా వారియర్స్ తో( Social Media Warriors ) అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

అనంతరం ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్న అమిత్ షా సుమారు 62 వేల మంది బూత్ స్థాయి అధ్యక్షులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

తరువాత పార్లమెంట్ బీజేపీ ఇంఛార్జులతో( BJP In-Charges ) సమావేశం కానున్నారు.సీఏఏ నోటిఫై అయ్యాక అమిత్ షా తొలిసారిగా రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీఏఏపై( CAA ) సభలో ఏం మాట్లాడుతారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు

తాజా వార్తలు