చర్చనీయాంశంగా మారిన ఉదయనిధి స్టాలిన్ పోస్ట్..!

డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.దోమలను చంపేందుకు వాడే మస్కిటో కాయిల్ ఫొటోను పోస్ట్ చేశారు.

 Udayanidhi Stalin's Post Became A Topic Of Discussion..!-TeluguStop.com

అయితే ఈ పోస్టుకు ఎటువంటి క్యాప్షన్ ఇవ్వలేదు.కానీ ఉదయనిధి స్టాలిన్ పెట్టిన పోస్ట్ ఇటీవల సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తుంది.

సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునివ్వగా దేశ వ్యాప్తంగా పెను దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే స్టాలిన్ వ్యాఖ్యలపై మత పెద్దలు, బీజేపీ సహా మరికొన్ని పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.

అయితే మస్కిటో కాయిల్ ను పోస్ట్ చేయడం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube