విశాఖపట్నం రెండోపట్టణ పోలీస్ స్టేషన్ పరిధి అల్లిపురం బంగారమ్మ మెట్ట కంఠం వారి వీధి లో రాత్రి సుమారు రెండు గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ద్వీచక్ర వాహానాలను తగుల బెట్టారు వాహనాలను తగులబెట్టాడంతో ఎగిసిపడిన మంటలు కరంట్ తీగలను తాకడంతో కరెంట్ తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి.ఎవ్వరికి ప్రాణా పాయం జరుగలేదు ఈ విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.







