గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల వాయిదాకు టీఎస్ హైకోర్టు నిరాకరణ

తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల వాయిదాకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది.పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ 36 మంది అభ్యర్థులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Ts High Court Rejects Postponement Of Group-1 Prelims Exams-TeluguStop.com

అభ్యర్థులు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇప్పటికిప్పుడు పరీక్షలు వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది.రెండు లక్షల విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయలేమంది.

ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube