ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కాసేపట్లో టీఎస్ గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్..!

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కలిశారు.అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాను సీఈఓ వికాస్ రాజ్ అందించారు.

 Ts Governor Gezette Notification Cancelling The Government Soon..!-TeluguStop.com

ఈ క్రమంలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.మరోవైపు రాత్రి 8.15 గంటలకు రాజ్ భవన్ లో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.అలాగే డిప్యూటీ సీఎంలుగా సీతక్క, భట్టి విక్రమార్క కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇందుకోసం రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube