Nirmal District : నిర్మల్ జిల్లా భైంసా విద్యుత్ ఏఈపై బదిలీ వేటు

నిర్మల్ జిల్లా( Nirmal District ) భైంసా విద్యుత్ ఏఈ రాంబాబుపై( AE Rambabu ) బదిలీ వేటు పడింది.ఈ మేరకు ఏఈ రాంబాబును నిర్మల్ కు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

 Transfer On Nirmal District Bhainsa Electric Ae Rambabu-TeluguStop.com

విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని భైంసా సబ్ స్టేషన్( Bhainsa Sub-station ) ముందు ఈ నెల 20వ తేదీన రైతులు ధర్నా( Farmers Protest ) చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సబ్ స్టేషన్ సిబ్బందిని కోతల విషయంపై నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని రైతులు ఆరోపించారు.ఈ క్రమంలోనే విద్యుత్ ఏఈ రాంబాబుపై బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube