రేపటి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర

TPCC Chief Revanth Reddy's Padayatra From Tomorrow

తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభంకానుంది.ఈ మేరకు మొదటి రెండు రోజుల షెడ్యూల్ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు.

 Tpcc Chief Revanth Reddy's Padayatra From Tomorrow-TeluguStop.com

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క – సారలమ్మల సన్నిధానం నుంచి రేపు పాదయాత్ర ప్రారంభంకానుంది.అదేవిధంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర ముఖ్యనేతలు వేర్వేరు నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చేందుకే ఏఐసీసీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సీతక్క స్పష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube