త్రివిక్రమ్ తీసిన టాప్ 10 యాడ్స్ ఇవే.. !

త్రివిక్రమ్ అనగానే.నువ్వే నువ్వే, అతడు, ఖలేజా లాంటి మూవీస్ గుర్తొస్తాయి.

ఈ సినిమాల్లో చక్కటి కథతో పాటు అదిరిపోయే పంచులతో దుమ్మురేపాయి.

అంతేకాదు.

మన్మథుడు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి సహా పలు అద్భుత సినిమాలు గుర్తుకు వస్తాయి.ఆయా సినిమాల్లో.

సినిమా వేడుకల్లో ఆయన మాటలతో ఫిదా చేస్తారు. అయితే త్రివిక్రమ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి.

Advertisement

త్రివిక్రమ్ సినిమాలు మాత్రమే కాదు.పలు కమర్షియల్ యాడ్స్ కూడా తీశాడు.

అవి కూడా డైరెక్ట్ యాడ్స్.ఇందులో చాలా యాడ్స్ మనకు తెలిసినవే.

ఇంతకీ ఆయన చేసిన పాపులర్ యాడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆహా

అల్లు అరవింద్ కు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా గురించి బన్నీతో ఓ యాడ్ తీశారు.

లైఫ్ లో ఈ మాత్రం ఆహా ఉండాలి అంటూ అదరకొట్టారు.

నవరత్న ఆయిల్

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
హాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ హీరోలను పక్కనపెట్టి తెలుగు హీరోల మీద దృష్టి పెడుతున్నారా..?

ఎన్టీ ఆర్ తో ఈ యాడ్ చేసి.ఈ ఆయిల్ అందరికీ తెలిసేలా చేశారు.ఐపీఎల్

Advertisement

వీవో ఐపీఎల్ యాడ్ ను ఎన్టీ ఆర్ తో చేసి క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగించారు.

సెల్ కాన్

మిల్కీ బ్యూటీ తమన్నాతో సెల్ కాన్ ఫోన్ యాడ్ చేసి అదరగొట్టారు.

పెప్సీ

పవన్ కల్యాన్ తో గతంలో పెప్సీ యాడ్ చేశారు.అనంతరం ధోనీ, రాంచరణ్ తో కలిపి మరో యాడ్ చేశారు.

అభి బస్

మహేష్ తో అభిబస్ యాడ్ రూపొందించారు.

జోస్ ఆలుకాస్

మహేష్ ను పెట్టి ఈ జ్యూవెల్లరీ యాడ్ తెరకెక్కించారు.

ఎయిర్ టెల్

రామ్ చరణ్ తో ఎయిర్ టెల్ యాడ్ కు రూపకల్పన చేశారు

సంతూరు

మళ్లీ మహేష్ బాబుతో కలిపి సంతూర్ యాడ్ తయారు చేశారు.

టీవీఎస్

మహేష్ బాబుతో టీవీఎస్ యాడ్ చేశారు.

మహేంద్రా ట్రాక్టర్

మహేష్ బాబుతో మహేంద్రా ట్రాక్టర్ యాడ్ లో స్టీరింగ్ పట్టించారు.

థమ్స్ అప్

మహేష్ బాబుతో థమ్స్ అప్ యాడ్ చేసి అదరగొట్టారు.

లాయిడ్

మహేస్ బాబుతో కలిసి లాయిడ్ హోమ్ నీడ్స్ యాడ్ చేశారు.

బైజూస్

మహేష్ తో కలిసి బైజూస్ యాడ్ త్రివిక్రమే రూపొందించారు.

తాజా వార్తలు