ఈ సంవత్సరం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ ఎవరో తెలియనుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు.ఇక ఇలాంటి క్రమం లోనే రాజమౌళి బాహుబలి సినిమాతో ఎప్పుడైతే పాన్ ఇండియా లో సినిమా తీసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడో అప్పటినుంచి ప్రతి డైరెక్టర్ పాన్ ఇండియా( Pan India ) లో సినిమా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నారు.

 Tollywood Top Director In Pan India,,pan India ,pan India Directors,star Directo-TeluguStop.com

ఇక ప్రస్తుతం సుకుమార్, కొరటాల శివ( Koratal Siva ), పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్లు అందరూ పాన్ ఇండియా లో వరుస సినిమాలను చేస్తున్నారు.ఇక ఇప్పుడు సుకుమార్ ‘పుష్ప 2 ‘( Pushpa 2 ), కొరటాల శివ ‘దేవర’ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.అయితే ఈ సంవత్సరం రాజమౌళిని పక్కన పెడితే మిగిలిన స్టార్ డైరెక్టర్లందరు పాన్ ఇండియా లో తమ సినిమాను రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.ఇక ఆయా సినిమాల సక్సెస్ ను బట్టి అవి ఏ రేంజ్ లో కలెక్షన్స్ ను వసూలు చేస్తాయో చూసి ఆయా దర్శకుల్లో ఎవరు స్టార్ డైరెక్టర్( Star Director ) గా కొనసాగిపోతున్నారనే విషయాలలో క్లారిటీ అయితే రాబోతుంది.

 Tollywood Top Director In Pan India,,Pan India ,Pan India Directors,Star Directo-TeluguStop.com

ఇక ప్రస్తుతానికైతే మన డైరెక్టర్లు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతూ ముందుకు తీసుకెళ్లడం విశేషం…ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీ లో తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరిలో మన తెలుగు డైరెక్టర్ల సినిమాలంటేనే( Tollywood Directors ) నార్త్ లో ఉన్న ఆడియన్స్ కూడా మన వాళ్ల సినిమాల పట్ల అమితమైన ఇష్టాన్ని చూపిస్తున్నారు.ఇక అక్కడ వీళ్ళకి విశేషమైన ఆదరణ లభిస్తుంది.ఇక ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తున్న ఈ సినిమాలతో భారీ రేంజ్ లో సక్సెస్ లను అందుకుంటూ స్టార్ డైరెక్టర్ గా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకునే దర్శకులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube