టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పేరు మారిందా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమిదే!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కల్కి 2898 ఏడీ ( Kalki 2898 AD )సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

ఈ సినిమా టైటిల్స్ సమయంలో ప్రభాస్ పేరు శ్రీ ప్రభాస్ ( Sri prabhas )అని రావడంతో కొంతమంది ప్రభాస్ పేరు మార్చుకున్నారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే వాస్తవం ఏంటంటే కల్కి సినిమాలో కమల్, అమితాబ్ ( Kamal, Amitabh )టైటిల్స్ కు ముందు కూడా శ్రీ అని ఉంది.కేవలం గౌరవంతో ఆ విధంగా పెట్టారే తప్ప ప్రభాస్ పేరు మారలేదు.

మరోవైపు కల్కి సినిమా ఈ ఏరియా ఆ ఏరియా అనే తేడాల్లేకుండా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.ఓవర్సీస్ లో ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల గురించి, ఈ సినిమా ప్రభంజనం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది.

కల్కి సినిమాను రెండుసార్లు, మూడుసార్లు చూస్తే తప్ప ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు అర్థం అయ్యే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు.

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇతర భాషల్లో సైతం మార్కెట్ ను మరింత పెంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.ప్రభాస్ భవిష్యత్తు సినిమాలు 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.ప్రభాస్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ప్రభాస్ సాధించిన సక్సెస్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం సెలబ్రేట్ చేసుకుంటోంది.ప్రభాస్ పారితోషికం 120 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ప్రభాస్ ప్రతిభకు ఎంత పారితోషికం ఇచ్చినా తక్కువేనని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.

ప్రభాస్ తర్వాత సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు