పెళ్లి గురించి ప్రభాస్ మనసులో ఇలాంటి ఆలోచన ఉందా.. తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ హీరో,పాన్ ఇండియా స్టార్,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది హీరోలు పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయ్యారు.

 Tollywood Hero Prabhas Talking About Her Marriage Prabhas, Marriage, Tollywood,-TeluguStop.com

మరి ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అవుతాడో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ పెళ్లి గురించి ఏమీ మాట్లాడటం లేదు.

అంతేకాకుండా ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

అయితే బాహుబలి సినిమా తర్వాత వివాహం చేసుకుంటాను అని కుటుంబ సభ్యులకు మాట ఇచ్చిన ప్రభాస్ సినిమా విడుదల అయ్యి ఇన్ని ఏళ్ళు అవుతున్నా పెళ్లి గురించి ఏమి మాట్లాడటం లేదు.

అంతే కాకుండా ప్రభాస్ గతంలో భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా రాధేశ్యామ్ సినిమా రిలీజ్ సమయంలో ప్రభాస్ కుటుంబ సభ్యులు ప్రేక్షకులతోపాటు ప్రభాస్ పెళ్లి కోసం వారు కూడా అందరిలా ఎదురుచూస్తున్నాము అని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఇలా ఉంటే తాజాగా ఒక ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన ప్రభాస్ పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Telugu Bhahubali, Krishnam Raju, Prabhas, Radhya Shyam, Shyamala Devi, Tollywood

మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు పెళ్లి గురించి అడుగుతూ ఉంటారు కదా.ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా అని ప్రభాస్ అని ప్రశ్నించగా.ఈ ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిస్తూ.

నా వివాహం గురించి ప్రేక్షకులు అడిగితే అసలు ఫీల్ అవ్వను అని నా పెళ్లి గురించి వాళ్లు ఆందోళన పడుతున్నారు అని అర్థం చేసుకుంటాను అని తెలిపారు ప్రభాస్.అంతేకాకుండా ఈ చాలా సింపుల్ ప్రశ్న.

ఎందుకంటె నేను వారి స్థానంలో ఉన్నా కూడా ఇలాగే ఆందోళనపడేవారికి అని స్పష్టం చేశాడు ప్రభాస్.వెంటనే సదరు యాంకర్ ప్రశ్నిస్తూ మీరు పెళ్లి పలానా టైం లో చేసుకోవాలని ఏమైనా అనుకున్నారా అని అడగగా.

ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు తప్పకుండా పెళ్లిని ప్రకటిస్తానని ఆసక్తికరంగా సమాధానం చెప్పాడు ప్రభాస్.ఈ వార్తలు విన్న ప్రభాస్ అభిమానులు ఈ ఏడాది కూడా ప్రభాస్ పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు అని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube