ఇవాళ హైదరాబాద్‎లో జీరో షాడో డే

హైదరాబాద్ లో వింత ఘటన చోటు చేసుకోనుంది.నగరంలో ఇవాళ మధ్యాహ్నం రెండు నిమిషాల పాటు నీడ మాయం కానుంది.మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12.14 నిమిషాల వరకు ఈ ఘటన ఆవిష్కృతం కానుంది.సూర్యుడు నిట్ట నిలువుగా పడటం వలన నీడ కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 Today Is Zero Shadow Day In Hyderabad-TeluguStop.com

అందుకే దీనిని షాడో డే గా పిలుస్తారు.భూమధ్య రేఖకు 23.45 డిగ్రీల వంపుతో అక్షం కక్ష్యలో మార్పు జరగనుంది.కాగా నగర అక్షాంశం 17.3850 (ఎన్) డిగ్రీల ప్రకారం నీడను చూడలేమని బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారులు వెల్లడించారు.ఈ మేరకు బిర్లా ప్లానిటోరియంలో షాడో డే ను ప్రదర్శించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube