పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చెయ్యాలంటే ఆ మ్యూజిక్ డైరెక్టరే బెస్ట్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.

 To Elevate Pawan Kalyan, That Music Director Is The Best , Pawan Kalyan, Music D-TeluguStop.com

ఇక ఆయన స్టార్ డమ్ గురించి మనం ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం కూడా లేదు.ఎందుకంటే దాదాపు పది సంవత్సరాలపాటు ఒక్క సక్సెస్ లేకపోయిన కూడా ఆయనకు కొంచెం కూడా ఇబ్బంది రాలేదు అంటే ఆయన అభిమానులు ఎంతటి గొప్ప అభిమానులో మనం అర్థం చేసుకోవచ్చు.

పవన్ కళ్యాణ్ తన ఎంటైర్ కెరియర్ లో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ ( Music Director ) తో పని చేసినప్పటికీ ఆయనకి ద్దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ గానీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గాని ఆయనను ఎలివేట్ చేసినంత గొప్పగా మరే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన మ్యూజిక్ తో అంత మంచి పేరు అయితే రాలేదనే చెప్పాలి.ఇక దేవిశ్రీప్రసాద్( Devi Sri Prasad ) తో జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలను చేశాడు.

 To Elevate Pawan Kalyan, That Music Director Is The Best , Pawan Kalyan, Music D-TeluguStop.com

ఇక ఈ సినిమాలన్నీ కూడా మ్యూజికల్ గా సక్సెస్ అవ్వడమే కాకుండా కొన్ని సీన్లు మాత్రం పవన్ కళ్యాణ్ ని చాలా హైలెట్ చేయడం లో ఆ బిజిఎం లు ఆయితే చాలా ఎక్కువగా యూజ్ అయిందనే చెప్పాలి… ఇక ప్రస్తుతం వీళ్ళ కాంబో లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తుంది.ఇక ఈ సినిమాతో కూడా మరోసారి దేవి తన మ్యూజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో ఆయన కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆయన మంచి అవకాశాలైతే వస్తాయి అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube