మునుగోడు ఉప ఎన్నికల్లో ఉల్లంఘనలపై టీజేఎస్ నిరసన..

సికింద్రాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో ఉల్లంఘనలపై టీజేఎస్ నిరసన.బుద్ధ భవన్ ఈసీ కార్యాలయం ముందు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మౌన దీక్ష.

 Tjs Kodandaram Protest Against Munugode By Elections Details, Tjs, Kodandaram Pr-TeluguStop.com

ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు వినతి పత్రం ఇచ్చిన టీజేఎస్.టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.

ఎన్నకల కోడ్ ను మంత్రులు భేఖాతారు చేస్తున్నారు.మంత్రులు అధికార హోదాను ఉపయోగించుకుని హామీలు ఇస్తున్నారు.

అధికార పార్టీ నేతలకు ఎస్కార్ట్ లు ఇవ్వొద్దని కోరాం.అధికార దుర్వినియోగం చేసిన వారిపై చర్యలకు డిమాండ్.

అధికారికంగా మద్యం, డబ్బు పంపిణీ జరుగుతుంది.ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతుంది.

ఒక మంత్రి కోసం హైవేను మూసివేటం దుర్మార్గం.ఎన్నికల అధికారులు వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.మతం, కులం పేరుతో ఓట్లు అడగటం ఎన్నికల నియమావళిని ఉల్లఘించటమే.ప్రణాళిక ప్రకారమే ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతుంది.

ఎన్నికల ప్రక్రియ మీద నమ్మకం సడలింది.మునుగోడుకు ఎన్నిక అవసరం లేదు.500, 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఒక వేళ ఇలాంటి పరిస్థితి ఉంటే… ఎన్నికలను రద్దు చేయాలి.

ఇన్ని కోట్లు ఖర్చు చేస్తే మునుగోడును అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube