నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఈ సందర్భంగా శాలికట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించనున్నారు.

రెండేళ్ల తర్వాత బ్రహ్మోత్సవాలకు భక్తులను అనుమతిస్తున్నారు.ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు.

కాగా, సాయంత్రం 5:45 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు.

ఈ బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 5 వరకు కొనసాగున్నాయి.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు