వ్యానులో జీవిస్తున్న జంట.. విశేషాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే!

వ్యానులో జీవితం.ఇది వినడానికి కొత్తేం కాకపోయినా.కొంత ఆసక్తి కరమైనదే.ఎందుకంటే జీవనం మొత్తం ఒక చిన్న వ్యానులో గడపడం అంటే మాటలు కాదు.విశాలమైన వాకిలీ, పెద్ద లివింగ్ రూము, అందులో మంచి సోఫా సెట్.కొద్దిగా దూరంలో పెద్ద హై డెఫినేషన్ టీవీ ఉండాలని, స్పేషియస్ గా ఉండే బెడ్రూం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

 Tiktokers Seth And Scarlett Lives In Van With Two Shower Rooms , Tiktokers, Seth-TeluguStop.com

ఇలాంటి కోరికలు ప్రతి ఒక్కరికీ ఉండటం సాధారణమే.అయితే కొందరికి మాత్రం ఇంట్లో ఉండటం కంటే కూడా దేశ సంచారం, ప్రపంచ సంచారం చేయాలని చాలా కోరికగా ఉంటుంది.

నిత్యం ఏదో ఒక ప్లేస్ కు వెళ్లాలని అనుకుంటారు.కొత్త ప్రదేశాలు చూడటం, ప్రకృతిని ఆస్వాదించడం, కొత్త సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలని కొందరు కోరుకుంటారు.

మరికొందరేమో ఆస్తి పాస్తులు లేక, సొంత ఇల్లు కొనుక్కునే స్తోమత లేక ఇలా వ్యాన్ లైఫ్ కు మారతారు.ఓ వ్యాను కొనుక్కొని దానిని సుందరంగా తీర్చి దిద్దుకుంటారు.

అన్ని వసతులు ఉండేలా ఫర్నిచర్ సెట్ చేయించుకుంటారు.చిన్న స్పేస్ లోనే అన్ని అమరుస్తారు.

బాత్రూములో షవర్ దగ్గరి నుండి టీవీ చూసేందుకు ఓ రూము, బెడ్రూము, సోఫా సెట్, డైనింగ్ టేబుల్ ఇలా, ఒకటి లేదు అనేది లేకుండా సెట్ చేసుకుంటారు.అలా వ్యానులోనే జీవనం గడుపుతున్న ఓ జంట.ప్రపంచ దేశాలు తిరుగుతూ వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది.వారి పేర్లు సేత్, స్కార్లెట్.

వీరు వారి ట్రావెలింగ్ కు సంబంధించిన విషయాలను వారి ఫాలోవర్స్ తో పంచుకుంటారు.వీరి వెహికల్ లైఫ్ గురించి, వారు వెళ్లిన ప్రదేశాల గురించి చెబుతుంటారు.

వీరి ప్రజెంటేషన్ నచ్చిన చాలా మంది వీరికి అభిమానులుగా మారిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube