అనకాపల్లి జిల్లా చోడవరంలో పెద్దపులి సంచారం

అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో మరోసారి పెద్దపులి సంచారం రేపుతుంది.అడ్డూరు, పోతుకొండ, పాత చెరువు ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి ని కొంతమంది రైతులు చూశారు.

 Tiger Migration In Chodavaram Of Anakapalli District-TeluguStop.com

అడ్డూరులో బెంగాల్ టైగర్ ఓ ఆవుని చంపింది.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

, అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, పులి సంచారం నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube