అల్లూరి జిల్లాలో విహారయాత్రకు వెళ్లి ముగ్గురు విద్యార్థినీలు మృతి

అల్లూరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద ముగ్గురు విద్యార్థినీలు వాగులో గల్లంతైయ్యారు.

విహర యాత్రకు వచ్చిన విద్యార్థినీలు ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా.

ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.మరొకరి కోసం గాలిస్తున్నారు.

దీంతో విహార యాత్ర విషాద యాత్రగా మిగిలిపోయింది.

Advertisement
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!

తాజా వార్తలు