జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వారాహి అర్ధరాత్రి ఆంధ్రాలోకి ప్రవేశించినది వారాహి వాహనం కు ఎస్కార్ట్ గా వచ్చిన మూడు కార్లు (వాహనాలు) హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై ప్రయాణించిన వారాహి వాహనం చిలకల్లు టోల్గేట్ వద్ద అభిమానులు వారాహి వాహనం చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు వారాహి వాహనంతో అభిమానులు పెద్ద ఎత్తున సెల్ఫీలు దిగారు.







