అలాంటి మహానుభావుడు కడుపు పుట్టిన ఆడ బిడ్డ మీద ఇష్టానుసారంగా మాట్లాడం సరైనది కాదు.పాలు కి ,సారాయి కి తేడా తెలియని మనుషులు ఉన్నారు.
ఇంత జరుగుతున్నా సీఎం జగన్మోహనరెడ్డి కి తెలియాదా క్యాబినెట్ లో రాష్ట్ర సమస్యలు మాట్లాడటం మానేసి, ప్రతిపక్ష నేత మీద మాట్లాడుకుంటారా.వైసిపి ఎమ్మెల్యే అమ్మతనం కోసం తప్పుగా మాట్లాడితే దిశా చట్టం కింద కేస్ పెట్టరా.
కొడాలి నాని ఇంటి ముందు రోడ్ వేయించుకోలేరు గాని లోకేష్ కోసం చంద్రబాబు కోసం మాట్లాడుతున్నారు.కొడాలినానికి చిత్త శుద్ధి ఉంటే భువనమ్మ కు క్షమాపణ చెప్పాలి.
అమరావతి యాత్ర పై అనిత: విశాఖ లో ఎమ్మెల్యే, మంత్రులు అన్నం తింటున్నారా.రాజధాని విషయం పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ ను ఇక్కడే ఉంచే ప్రయత్నం చెయ్యండి.
రైతులను ఏమైనా చేస్తామని బెదిరిస్తున్నారాదండయాత్ర అంటే ఇదికాదు.నిజానికి రైతులు దండయాత్ర చేయాలి అనుకుంటే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి కూడా బయటకు రాలేరు.
అమరావతి రైతు యాత్ర లో ఎక్కువ మంది మహిళలే పాల్గొంటున్నారు.సీఎం జగన్ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు.
రుషి కొండ గుండు గిసినట్టు దోచేశారు.ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డలుగా చెప్పుకునే వారు ఈ మూడేళ్ళు ఏం చేశారు.
ఉత్తరాంధ్ర లో ఉన్న మంత్రులు రాజీనామా చెయ్యాలి.రాజధాని పెరు చెప్పి ఒక్క ఇటుక వెయ్యలేదు.
మూడు రాజధానులు వ్యవహారం ముగిసిన అధ్యాయం.తమకుతామే ముగించారు.