క్రోసూరు మార్కెట్ యార్డు చైర్మన్, డైరెక్టర్ ల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నా రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు,ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, నియోజకవర్గ పరిశీలకులు పైలా స్వామి నాయుడుఅంబటి రాంబాబు,మంత్రి కామెంట్స్,సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న వారికి పదవులు వరిస్తాయి…
యువ గళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో తెలుగే సరిగా రాని లోకేష్ తెలుగు దేశానికి వారసుడు అవుతాదంట…జగన్ మోహన్ రెడ్డి నీ ఓడించే దమ్ము ఎవరికి లేదు.హైదరాబాద్ లో వేలం పాట పెట్టిన జనసేన పార్టీ… వారాహి యాత్ర సంగతి ఏమో కానీ వారాహి వాహనం తుప్పు పడుతుంది.
చంద్ర బాబు మోచేతి నీళ్ళు తాగుతాటానికి పార్టీ పెట్టాడు…దమ్ముంటే జన సేన పార్టీ కానీ తెలుగు దేశం పార్టీ కానీ నూట డెబ్బై ఐదు నియోజక వర్గాల లో పోటీ చేయాలి…