ఈ ఇయర్ లో ఆ బ్యానర్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి...

ఒక సినిమాని చూసినప్పుడు మనకు చాలా ఆలోచనలు వస్తాయి అది బాగుంటే బాగుంది అని లేకపోతే చాలా దరిద్రం గా ఉంది అని చెప్తూ ఉంటారు.

అయితే ఈ ఇయర్ లో చాలా ప్లాప్ సినిమాలు వచ్చాయి కానీ ఒకే బ్యానర్ నుంచి రెండు భారీ ప్లాప్ సినిమాలు రావడం నిజంగా భాదని కల్గించే విషయం అనే చెప్పాలి అయితే ఆ బ్యానర్ ఏంటి ఆ సినిమాలు ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం.

భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా( Agent ) ఈ ఇయర్ లో భారీ ప్లాప్ సినిమాల్లో ఒకటి అనే చెప్పాలి నిజానికి ఒక సినిమా ప్లాప్ అయింది అంటే కనీసం రెండు మూడు రోజులైనా డివైడ్ టాక్ తో రన్ అవుతూ ఉంటుంది.

కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే ప్లాప్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా వల్ల ప్రొడ్యూసర్ భారీ గా నష్టపోయాడు అనే చెప్పాలి.ఈ సినిమా ప్రొడ్యూసర్ గా మొదట వేరే వాళ్ళు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అయిన అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించడం జరిగింది.

నిజానికి ఈ సినిమా వల్ల ఆయన బాగా నష్టపోయాడు ఇక ఈ సినిమా తర్వాత ఆయన బ్యానర్ లో వచ్చిన సామాజవరగమన సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత చిరంజీవి హీరో గా వచ్చిన భోళా శంకర్ ( Bhola Shankar )సినిమా కూడా భారీ ప్లాప్ అయింది.

Advertisement

అయితే ఈ ఇయర్ ఈ బ్యానర్ కి రెండు భారీ ప్లాప్ లు రావడం నిజంగా వాళ్ళని బాగా బాధపెట్టే విషయం అనే చెప్పాలి.ఇక ఈ విషయం పక్కన పెడితే అనిల్ సుంకర డైరెక్టర్ల( Anil sunkara )ని, హీరోలని నమ్మి సినిమాలు చేస్తున్నారు అంతే తప్ప స్టోరీలను అసలు పట్టించుకోవడం లేదు అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇక మీదట వచ్చే సినిమాలు సక్సెస్ కావాలంటే అనిల్ సుంకర గారు పక్క గా స్టోరీ విషయం లో మంచి జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే సినిమేధావులు సైతం ఆయనకి వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

లేకపోతే అనిల్ సుంకర గారికి ప్లాప్ లు తప్పవని కూడా చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు