This Week Movies : ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజ్ కానున్న ఆసక్తికర సినిమాల జాబితా ఇదే!

ప్రతి వారం థియేటర్లు, ఓటీటీలలో క్రేజీ సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.ఈ వారం కూడా కొన్ని ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండగా ఆ సినిమాలలో సుందరం మాస్టర్( Sundaram Master ) సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 This Week Theatrical And Ott Release Details Here Goes Viral In Social Media-TeluguStop.com

హర్ష చెముడు ఈ సినిమాలో హీరోగా నటించగా కళ్యాణ్ సంతోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.

ఫిబ్రవరి 23న ఈ మూవీ రిలీజ్ కానుంది.

Telugu Amazon Prime, Korean, Disney Hot, Masthshades, Netflix, Poacher, Siddhart

ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలలో మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా( Masth Shades Unnai Ra Movie ) సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.ఎమోషనల్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి నెల 23వ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే.ఈ వారం విడుదల కానున్న సిద్దార్థ్ రాయ్ సినిమాపై( Siddharth Roy Movie ) కూడా అంచనాలు ఏర్పడ్డాయి.

దీపక్ సరోజ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది.థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ముఖ్య గమనిక సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.

Telugu Amazon Prime, Korean, Disney Hot, Masthshades, Netflix, Poacher, Siddhart

ఈ నెల 23న సైరెన్( Siren ) అనే చిన్న మూవీ రిలీజ్ కానుంది.ఆర్టికల్ 370 సినిమా కూడా ఈ నెల 23వ తేదీన విడుదల కానుండటం గమనార్హం.అమెజాన్ ప్రైమ్ వీడియోలో అపార్టుమెంట్ 404 కొరియన్ సిరీస్, పోచర్( Poacher ) తెలుగు డబ్బింగ్ ఫిబ్రవరి నెల 23న విడుదల కానున్నాయి.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విల్ ట్రెంట్ వెబ్ సిరీస్ ఈ నెల 21వ తేదీన రిలీజ్ కానుండటం గమనార్హం.

మలైకోట్టై వాలిబన్ మలయాళం వెర్షన్ ఫిబ్రవరి నెల 23వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.

Telugu Amazon Prime, Korean, Disney Hot, Masthshades, Netflix, Poacher, Siddhart

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్( Avatar The Last Airbender ) హాలీవుడ్ వెర్షన్ ఫిబ్రవరి నెల 22వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.బరీడ్ ట్రూత్ హిందీ వెర్షన్ సైతం ఈ నెల 23వ తేదీన స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం.ఇతర ఓటీటీలలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.ఈ సినిమాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాయో చూడాల్సి ఉంది.

నేడు ఓటీటీలో విడుదలైన సినిమాలు ఇవే ( Telugu OTT Movies Week Release List )

Movie NameRelease DateOnline Streaming Partner
అపార్టుమెంట్ 404 కొరియన్ సిరీస్ ఫిబ్రవరి 23 అమెజాన్ ప్రైమ్ వీడియో
పోచర్ ఫిబ్రవరి 23 అమెజాన్ ప్రైమ్ వీడియో
విల్ ట్రెంట్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 21 డిస్నీ ప్లస్ హాట్ స్టార్
మలైకోట్టై వాలిబన్ ఫిబ్రవరి 23 డిస్నీ ప్లస్ హాట్ స్టార్
అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ ఫిబ్రవరి 22 నెట్ ఫ్లిక్స్
బరీడ్ ట్రూత్ ఫిబ్రవరి 23 నెట్ ఫ్లిక్స్
.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube