అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ.. వృద్దురాలిని ఎత్తిపడేసిన ఎద్దు..

ఒక్కోసారి రోడ్డుపై వెళ్తున్న క్రమంలో అనుకొని సంఘటనలు ఎదురవుతుంటాయి కొందరికి.అయితే అచ్చం అలాంటి సంఘటన ఒక మహిళకు ఎదురయింది.

ఆ మహిళ వెళ్తున్న మార్గంలో ఎద్దు అడ్డుగా వచ్చి తీవ్ర గందరగోళం సృష్టించింది.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక ఇరుకైన సందులో ఒక వృద్ధురాలు( old woman ) కట్టే పట్టుకొని నడుస్తూ వెళ్తుంది.ఈ క్రమంలో ఆ వృద్ధురాలి సమీపన ఒక ఎద్దు వచ్చింది.

ఆ వృద్ధురాలు వెళ్తున్న మార్గంలో ఆ ఎద్దు కూడా వెళ్లడానికి ప్రయత్నించింది.దీంతో వృద్ధురాలు ఎద్దును పక్కకు తోసేందుకు ప్రయత్నం చేస్తూ.

Advertisement

కర్రతో ఎద్దును( bull ) కొడుతూ పక్కకు తోలెందుకు ప్రయత్నం చేసింది.అయితే, ఒక్కసారిగా ఆ ఎద్దు వృద్ధిరాలపై దాడికి దిగి ఆమెను కొమ్మలతో పైకి ఎత్తి పడేసింది.దీంతో ఒక్కసారిగా ఆ వృద్ధురాలు భయపడి కేకలు వేయడం మొదలు పెట్టింది.

ఆ కేకలు విన్న చుట్టుపక్కల వారి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వృద్ధురాలని చూసి షాక్ గురై పక్కకు లేపారు.అయితే ఈ ఎద్దు దాడిలో కొన్ని అడుగుల ఎత్తు నుంచి ఆ వృద్ధురాలు కింద పడటంతో తీవ్రంగా గాయపడినట్లు అక్కడివారు తెలియజేశారు.

ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజెన్స్.ఇలాంటి ఘటనలలో ఎదురు కాకుండా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తే మంచిదని కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరు.

, ఏమో ఊరికే ఉన్న ఎద్దును పెద్దావిడ అనవసరంగా కొట్టిందంటూ కామెంట్ చేస్తున్నారు.కాబట్టి ఇలాంటి పెద్ద జంతువులు ఎదురైనప్పుడు వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండటమే మనకి శ్రేయస్కరం.

పిఠాపురం వర్మ ఆ బాధలో ఉన్నారా ? 
Advertisement

తాజా వార్తలు