టైగర్ నాగేశ్వర రావు మూవీకి రంగస్థలం మూవీకి మధ్య ఉన్న సంబంధం ఇదే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును చాటుకున్న రవితేజ( Ravi Teja ) చాలా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఆయన వరుస సినిమాలు చేయడమే కాకుండా వరుసగా సక్సెస్ లను కూడా కోరుతున్నాడు రీసెంట్ గా ధమాకా సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా( Tiger Nageswara Rao )తో మరో సక్సెస్ కొట్టడానికి మన ముందుకు వస్తున్నాడు.

 This Is The Relationship Between Tiger Nageswara Rao Movie And ,rangastha Mov-TeluguStop.com
Telugu Ram Charan, Rangasthalam, Ravi Teja, Run Time, Sukumar, Tigernageswara, T

ఈనెల 20వ తేదీన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇక అందులో భాగంగానే ఈ సినిమా రన్ టైం ఇప్పుడు చాలా ఇబ్బందిగా మారినట్టుగా తెలుస్తుంది.అయితే ఇంతకుముందు రంగస్థలం( Rangasthalam ) లాంటి సినిమా మూడు గంటలు ఉన్నా కూడా ప్రేక్షకులు ఏమాత్రం బోర్ గా ఫీల్ అవ్వకుండా ఈ సినిమాని చూడడం జరిగింది.అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా మూడు గంటల కంటే ఎక్కువగా రన్ టీమ్ వస్తున్నందువల్ల ఈ సినిమాలో ఉన్న కొన్ని సీనులను కట్ చేయాలని డైరెక్టర్ చూస్తున్నప్పటికీ ప్రతి సీను కూడా చాలా బాగా రావడంతో ఏ సీన్ ని కట్ చేయాలి అనేది డైరెక్టర్ కి అర్థం కావడం లేదు.

Telugu Ram Charan, Rangasthalam, Ravi Teja, Run Time, Sukumar, Tigernageswara, T

దాంతో ఈ సినిమా రన్ టైమ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది.దానివల్ల ఈ సినిమా రన్ టైం తగ్గించడానికి ఏం చేయాలో తెలియక డైరెక్టర్ ఇప్పటికే తల పట్టుకున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సిచువేషన్ లో ఈ సినిమా నుంచి కొన్ని సీన్లను తొలగించి సినిమా సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ వాటిని యాడ్ చేసి కొత్తగా జనాలకి చూపించాలని డైరెక్టర్ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి టెక్నిక్ ని ఇప్పటికే చాలా సినిమాలు వాడడం జరిగింది…

 This Is The Relationship Between Tiger Nageswara Rao Movie And ,Rangastha Mov-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube