స్పీడ్ కంప్యూటర్స్ గురించి మీరు వినే వుంటారు.అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.
అంటే ఇలాంటివి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు తయారు చేస్తూ వుంటారు.ఇక తాజాగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ గా ‘ఫ్రాంటియర్’ని చెప్పుకోవచ్చు.
USకి చెందిన ఓక్ నేషనల్ ల్యాబోరేటరీ శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేయడం జరిగింది.ఇది ఓ సెకన్ వ్యవధిలో 2 క్వింటిలియన్ అంటే 2 ఎక్సాఫ్లాప్ స్పీడ్ లెక్కలను చేసి పెడుతుంది అని సమాచారం.
ఇక అంకెల్లో చెప్పాలంటే ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఎంత లెక్క అవుతుందో.అన్ని లెక్కలను సెకన్ వ్యవధిలో పరిష్కరిస్తుందని అంటున్నారు.
ఇప్పటివరకూ జపాన్ పరిశోధకులు అభివృద్ధి చేసిన ‘ఫుగాకు’ (సెకనుకు 1.1 ఎక్సాఫ్లాప్స్ స్పీడ్) అనే సూపర్ కంప్యూటర్ ప్రపంచంలోకెల్లా అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌గా ఉండేది.ఇపుడు దానిని ‘ఫ్రాంటియర్’ బీట్ చేసింది.ఇక ‘ఫ్రాంటియర్’ గతాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే, 1976 నుండి, ఫ్రాంటియర్ కంప్యూటర్ కార్పొరేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న IT నిపుణుల కోసం విలువైన వనరుగా పనిచేస్తుంది.
దీనిని US$600 మిలియన్ల వ్యయంతో నిర్మించారు.

ఫ్రాంటియర్ CPUలు మరియు GPUల మధ్య పటిష్టమైన ఇంటర్ కనెక్ట్‌లను కలిగి వుంటుంది.ఇది Epyc CPUలలో నడుస్తున్న కోడ్ ద్వారా GPU మెమరీని సరియైన రీతిలో యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.t AMD Epyc CPUలు మరియు Radeon ఇన్‌స్టింక్ట్ GPUల కలయికను కలిగి ఉంటుంది.
ఫ్రాంటియర్ యొక్క యాక్టివ్ డైరెక్టరీ నిపుణులు యాక్టివ్ డైరెక్టరీ మైగ్రేషన్‌లు మరియు కన్సాలిడేషన్‌లకు ప్రాసెస్ ఆధారిత విధానాన్ని తీసుకుంటారు.మైగ్రేషన్ యొక్క ప్రతి దశ MOF మరియు సంక్లిష్ట సంస్థ వలసలలో వాస్తవ ప్రపంచ అనుభవాన్ని ఉపయోగించి ప్రణాళిక చేయబడింది.







