శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు( Mahesh Babu ) హీరో అనే సంగతి తెలిసిందే.2015 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ కాగా 2015 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా ముందువరసలో ఉంది.అయితే ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థలలో మహేష్ బాబుకు సంబంధించిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్( GMB Entertainments ) పేరు కూడా ఉంటుంది.అయితే ఈ వివాదం మొదలైన తర్వాత నమ్రత ఆ బ్యానర్ లో మహేష్ బాబు పేరును తప్పించి గంగాధర్( Gangadhar ) అనే వ్యక్తి పేరును చేర్చారట.
ఈ విధంగా చేయడం వల్ల మహేష్ బాబుకు ఇబ్బందులు లేకుండా శ్రీమంతుడు( srimanthudu ) వివాదం బాధ్యత కొరటాల శివపై( Koratala Shiva ) పడిందని తెలుస్తోంది.మరోవైపు కొరటాల శివ ఈ వివాదం నుంచి బయటపడే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు మహేష్ బాబు సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమాలతో సక్సెస్ లు అందుకున్నా ఆ సినిమాలు మహేష్ రేంజ్ హిట్లు కాదు.
మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని ఈ సినిమా కథ మహేష్ బాబుకు సైతం ఎంతగానో నచ్చిందని తెలుస్తోంది.మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం మూడు నుంచి నాలుగేళ్ల సమయం కేటాయించడం వల్ల కెరీర్ కు నష్టమని రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు శరవేగంగా సినిమాలు చేయాల్సి ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహేష్ బాబు ఈ సినిమా కోసం లుక్స్ ను సైతం మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది.ఈ సినిమా కోసం మహేష్ బాబు కండలు పెంచుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.సూపర్ స్టార్ మహేష్ బాబు ఇకపై భారీ సినిమాలలో మాత్రమే నటించనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.