“గతంలో కూడా బీసీల తోకలు కత్తిరించాలని బీసీలు జడ్జీలుగా పనికిరారని మాట్లాడిన చంద్రబాబుకు బీసీలంటే ఎప్పుడు చులకనే” స్పీకర్ పోడియం వద్దకు వచ్చి బీసీ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ పై పేపర్లు చింపి విసురుతూ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేలను చట్ట సభల నుండి సస్పెండ్ చెయ్యాలి.
తాజా వార్తలు