Blaakrsuhna : స్టార్ హీరో బాలయ్యకు ఇష్టమైన చిరంజీవి సినిమా ఏదో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ప్రేక్షకులకు టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ( Blaakrsuhna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాలయ్య బాబు ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం తదుపరి సినిమా భగవత్ కేసరి సినిమా షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు.

అలాగే ఈ మధ్య కాలంలో ఓటీటీ లో కూడా దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.ఆ సంగతి పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) బాలకృష్ణకు మధ్య ఉన్న స్నేహబంధం గురించి మనందరికీ తెలిసిందే.ఈ ఇద్దరు హీరోలు సినిమాల పరంగా ఎప్పటినుంచే సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ అగ్ర హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇది కాకుండా ఈ ఇద్దరు హీరోలు నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదల అయ్యాయి.చాలాసార్లు ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు.

Advertisement

కానీ వీరిద్దరు ఆ పోటీని ఎప్పుడూ పెద్దగా పర్సనల్ గా తీసుకోని ఉండరు.సినిమా వేరు, స్నేహం వేరు అని నమ్ముతారట.

చాలా సందర్భాల్లో ఒకరిపై ఇంకొకరికి ఉన్న తమ అభిమానాన్ని కూడా చాటుకున్నారు.అలా ఓ సందర్భంలో బాలయ్య చిరు గురించి మాట్లాడుతూ తనకు నచ్చిన మెగాస్టార్ సినిమా ఏంటో తెలిపారు.గతంలో ఒక సందర్భంలో తనకు ఇష్టమైన చిరంజీవి సినిమా గురించి చెప్పుకొచ్చారు బాలయ్య బాబు.

చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి ( Jagadeka Veerudu Athiloka Sundari )సినిమా అంటే బాలయ్య బాబుకు చాలా ఇష్టమట.ఇదే విషయాన్ని బాలయ్య బాబు స్వయంగా చెప్పుకొచ్చారు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు