నెల రోజులు ఈ హెర్బల్ టీ తాగితే ఎంత లావుగా ఉన్నవారైనా నాజూగ్గా మారతారు!

ఇటీవల రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్, శరీరానికి శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, చెడు వ్యసనాలు, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల ఎంతో మంది అధిక బరువు ( overweight )సమస్యతో బాధపడుతున్నారు.

శరీర బరువు అదుపు తప్పడం వల్ల అనేక రోగాలు వచ్చే రిస్క్ పెరుగుతుంది.

బాడీ షేప్ అవుట్ అవుతుంది.ఇందుకు తోడు చుట్టూ ఉన్న వారు చేసే బాడీ షేమింగ్ కామెంట్స్ మరింత బాధను కలిగిస్తాయి.

ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం ట్రై చేస్తూ ఉంటారు.

This Herbal Tea Helps To Lose Weight Herbal Tea, Weight Loss, Health, Health Ti

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీ( Herbal tea ) ఒక వరం అని చెప్పుకోవచ్చు.నెల రోజుల పాటు ఈ హెర్బల్ టీ తాగితే ఎంత లావుగా ఉన్నవారైనా నాజూగ్గా మారతారు.టీ తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Advertisement
This Herbal Tea Helps To Lose Weight! Herbal Tea, Weight Loss, Health, Health Ti

వాటర్ హీట్ అయ్యాక నాలుగు డ్రై మందారం పువ్వులు( Dry hibiscus flowers ) వేసుకోవాలి.అలాగే అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ), మూడు లెమన్ స్లైసెస్ వేసి పది నుంచి పన్నెండు నిమిషాలు పాటు మరిగించాలి.

This Herbal Tea Helps To Lose Weight Herbal Tea, Weight Loss, Health, Health Ti

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తయారు చేసుకున్న టీ ని ఫిల్టర్ చేసుకుని ఒక టీ స్పూన్ తేనె కలిపి సేవించాలి.ప్రతిరోజు ఉదయం ఈ హెర్బల్ టీ తాగితే జీవక్రియ రేటు పెరుగుతుంది.దాంతో కేలరీలు మరింత వేగంగా బర్న్ అవుతాయి.

ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.అధిక బరువుతో బాధపడుతూ నాజూగ్గా మారాలని భావిస్తున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హెర్బల్ టీను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

పైగా ఈ టీను నిత్యం తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

అలాగే ఈ హెర్బల్ టీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.పొట్ట కొవ్వును సైతం కరిగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు