నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సందర్శించారు.ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేలన భాగంగానే దామవరం ఎయిర్ పోర్ట్, రామాయపట్నం పోర్ట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేశామన్నారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కామెంట్స్ :ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెంది ఉంటే మరెన్నో పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఉండేది.ఈ ప్రాంతం పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా తయారయ్యేది.
ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.అన్నదమ్ముల మధ్య తగువులు సృష్టించి కృష్ణపట్నంలో కొంపలు కూల్చే కార్యక్రమం.
రామాయపట్నంలో 24 వేల కోట్లతో పేపర్ ఫ్యాక్టరీ వచ్చుంటే కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరికేది.అందుకే నేను చెప్తున్నా సైకో పోవాలి.
సైకిల్ రావాలి.