తిరుమల రెండవ ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేత...

లింక్ ఘాట్ రోడ్డు సమీపంలో విరిగి పడ్డ కొండ చరియలు.కొండచరియలు తొలగించే పనిలో టీటీడీ విజిలెన్స్, ఇంజనీరింగ్, అటవిశాఖధికారులు.

ఓ ఆర్టీసీ బస్సును తృటిలో తప్పిన ప్రమాదం.భారీగా ట్రాఫిక్ జామ్.

ఇబ్బంది పడుతున్న భక్తులు ప్రత్యామ్నాయ చర్యల్లో టీటీడీ.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి27, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు