మొటిమలు ఉన్నవారు ఇది మరచిపోకండి

Things Oily Skin People Should Do Before Sleep

జిడ్డు చర్మం ఉన్నవారి ఇబ్బందులు ఒకటిరెండు కాదు.స్నానం చేసుకున్న కాసెపటికే తాజాదనం వెళ్ళిపోతుంది.

 Things Oily Skin People Should Do Before Sleep-TeluguStop.com

ఎండలో తిరిగితే మొటుమలు, నూనే పదార్థాలు తింటే మొటిమలు, పాల పదార్థాలు తింటే మొటిమలు, బయటి తిండి తిన్నా మొటిమలు, ఇలా రోజంతా మిగితావారు చేసే ఎన్నోపనులు వారికి ఏ హాని చేసినా చేయకపోయినా, ఆయిలి స్కిన్ ఉన్నావారికైతే కీడు చేస్తాయి.సరే రోజంతా ఎండలో ఎక్కువగా తిరగకుండా, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకుండా ఎలాగోలా కొరికల్ని అదుపులో పెట్టుకోని ఉంటారు కాని, రాత్రంతా అయిల్ స్కిన్ ని ఎలా కాపాడుకోవాలి?

ఆయిల్ రాత్రపూట చాలా వస్తుంది.అందుకే తెల్లారి లేచేసరికి మొహం మీద మొటిమలు చేరిపోతాయి.అందుకే అయిలీ స్కిన్ ఉన్నవారు రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోవడం మరచిపోకూడదు.గోరువెచ్చని నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోని, కాటన్ తో తడుచుకుంటే మంచిది.అలాగే దిండు శుభ్రంగా ఉంచుకోవాలి.

అప్పుడే మీ ముఖం సురక్షితంగా ఉంటుంది.

ఇక తెల్లారి లేచిన వెంటనే ముఖాన్ని మళ్ళీ శుభ్రపరుచుకోని, కనీసం ఓ రెండు గ్లాసుల నీళ్ళు తాగాలి.

ముఖాన్ని శుభ్రపరుచుకోవడం కోసం రోజ్ వాటర్ కూడా వాడొచ్చు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube