ఈ హీరో హీరోయిన్స్ క్లాస్మేట్స్ అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా ?

సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే చాలా మంది తమ విషయాలను బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు.కానీ ఒకసారి మీడియా కంట పడ్డక ఎలాంటి విషయమైనా దాచడం కష్టం.

 These Hero And Heroines Are Clasmates , Bollywood, Clasmates , Heroines, Saidha-TeluguStop.com

అలాగే కొంతమంది మా టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలో ఒకే చోట కలిసి చదువుకున్నారు, అలాగే యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నారు.హీరోలు చాలామంది కలిసి చదువుకున్న విషయం మనకు ఇప్పటికే తెలుసు.

కానీ ఒక హీరో మరియు ఒక హీరోయిన్ కలిసి ఇలా ఒకే చోట చదువుకోవడం లేదా యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడం అనే విషయాలు బయట వారికి తెలీదు.ఎందుకంటే అప్పట్లో వారు పెద్దగా లైమ్ లైట్ లో లేరు కాబట్టి ఎవరికి పెద్దగా తెలీదు.మరి వారు ఎవరు ? ఎక్కడ కలిసి చదువుకున్నారు ? అలాగే కలిసి ట్రైనింగ్ తీసుకున్నారు ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సాయిధరమ్ తేజ్ కలర్స్ స్వాతి

( Saidharam Tej, Colors Swati )

కలర్స్ స్వాతి సినిమా ఇండస్ట్రీ నుంచి ఆల్మోస్ట్ వెళ్లిపోయింది.అయితే ఇటీవలే మంత్ ఆఫ్ మధు( Month of Madhu ) అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది.ఈ సినిమాకి ప్రమోషన్స్ కోసం సాయి ధరమ్ తేజ వచ్చాడు అక్కడే తెలిసింది వీరిద్దరూ ఒకే కాలేజ్ లో కలిసి చదువుకున్నారు అని వీరిద్దరూ కలిసి బీఎస్సీ చదివారట.

ఆ స్నేహం కొద్దీ స్వాతి పిలవగానే సాయిధరమ్ తేజ్ సినిమా ప్రమోషన్స్ లో పాలు పంచుకున్నాడు.

Telugu Americanschool, Bollywood, Clasmates, Colors Swati, Saidharam Tej, Shradd

రామ్ చరణ్ – శ్రియ

( Ram Charan – Shriya )

అదేంటి శ్రీయ చాలా సీనియర్ యాక్టర్ రామ్ చరణ్( Ram Charan ) తో ఎలా కలిసి చదువుకుంది అనేకదా మీకు వచ్చిన డౌట్ వీరిద్దరూ కలిసి చదువుకోలేదు కానీ ముంబైలో యాక్టింగ్ లో ఇద్దరు ఒకేసారి ట్రైనింగ్ తీసుకున్నారు.KNK యాక్టింగ్ అకాడమీలో వీరిద్దరూ కలిసి చేసిన ఆడిషన్స్ గూగుల్ లో ఉన్నాయి కావాలంటే మీరే చూడండి.

Telugu Americanschool, Bollywood, Clasmates, Colors Swati, Saidharam Tej, Shradd

శ్రద్ధ కపూర్- టైగర్ ష్రాఫ్

( Shraddha Kapoor-Tiger Shroff )

శ్రద్ధా కపో అతి చిన్న వయసులోనే యాక్టింగ్ కెరియర్ లోకి వచ్చింది.అలాగే ఆమె 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అమెరికన్ స్కూల్ ఆఫ్ ముంబై లో చదువుకుంది.అక్కడ టైగర్ ష్రాఫ్ కూడా తనతో పాటు చదువుకున్నాడు.

ఇలా వీరిద్దరూ కలిసే స్కూలింగ్ మొత్తం పూర్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube