Rajamouli: రాజమౌళి కి ఆయన సినిమాల్లో నచ్చని సీన్స్ ఇవే..? కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో రాజమౌళి( Rajamouli ) ఒకరు.ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఆయన స్థాయి పెరిగిపోయింది అంటే ఆయన ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు.

 These Are The Scenes That Rajamouli Doesnt Like In His Movies What Is The Reaso-TeluguStop.com

రాజమౌళి చేసిన సినిమాల్లో ఆయనకు నచ్చని కొన్ని సీన్లు ఉన్నాయట మరి ఆయనకు నచ్చనప్పుడు ఆ సీన్లని సినిమాలో ఎందుకు పెట్టుకున్నాడు అనే డౌట్ మనలో అందరికీ రావచ్చు.అయితే సీను పేపర్ మీద ఉన్నప్పుడు ఓకే కానీ ఆ ఆర్టిస్టులు చేసిన పర్ఫామెన్స్ లో ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెర్ట్ కనిపించక పోయినా కూడా కొన్ని సీన్లను ఓకే చేశారంట.

Telugu Gajala, Rajamouli, Tollywood-Telugu Top Posts

అవి ఏ సీన్లు అంటే స్టూడెంట్ నెంబర్ వన్( Student no.1 ) సినిమాలో ఎన్టీఆర్ కి గజాలకి మధ్య లవ్ గురించి ఎక్స్ ప్లెయిన్ చేసే సీన్స్ కొన్ని ఉంటాయి.వాటిలో ఎన్టీయార్ నటన చాలా బాగా చేసినప్పటికీ గజాల ఎక్స్ప్రెషన్స్ అంత బాగా రాలేదట.కానీ అప్పుడున్న సమయం ప్రకారం అది ఔట్ డోర్ షూట్ కావడం తో సన్ లైట్ పోతుందనే ఉద్దేశంతో ఆ సీన్ ని నార్మల్ క్వాలిటీ తోనే వచ్చిందట అలా రాజమౌళి కి నచ్చకపోయిన సినిమాలో ఆ సీన్స్ పెట్టాల్సి వచ్చింది… ఇక అలాంటి సీన్లు బాహుబలి సినిమాలో కూడా కొన్ని ఉన్నాయంట.

Telugu Gajala, Rajamouli, Tollywood-Telugu Top Posts

ఆయన ఆర్టిస్ట్ లా పర్ఫామెన్స్ పరంగా తన ఇమేజేషన్ లో భారీ లెవెల్ లో ఊహించుకుంటే దాన్ని ఆర్టిస్టులు పెర్ఫామ్ చేయడం వల్ల గాని, టెక్నికల్ ఇష్యూస్ వల్ల గాని అవి 100% ఎఫర్ట్ పెట్టి చేసినట్టుగా అనిపించదట.దానివల్ల ఆయన కొన్ని సీన్లని బాగా రాకపోయినా కూడా ఓకే చేయాల్సి వస్తుందట.అవి మేజర్ సీన్లు అయితే మళ్లీ రీటెక్స్ చేయిస్తాడు.కానీ సినిమాలో నార్మల్ సీన్స్ అయితేనే వాటిని ఓకే చేస్తాడు.అవి ఇంపార్టెంట్ సీన్స్ అయితే మాత్రం మరో షెడ్యూల్ షూటింగ్ పెట్టైనా సరే దాన్ని బాగా వచ్చేదాకా రీషుట్ చేయిస్తాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube