Rachin Ravindra, Darrell Mitchell : ఈ ఐపిఎల్ లో సత్తా చాటే విదేశీ ప్లేయర్లు వీళ్లేనా..?

ఐపీఎల్ లో చాలామంది స్టార్ ప్లేయర్లు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు విదేశీ ప్లేయర్లు అయితే ఈ లీగ్ లో బాగా ఆడిన తర్వాతే వాళ్ళ దేశం తరపున ఆడే అవకాశాలు కూడా వస్తున్నాయి.

 Rachin Ravindra, Darrell Mitchell : ఈ ఐపిఎల్ లో సత్త�-TeluguStop.com

ఐపీఎల్( IPL ) అనేది ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ అవడం వల్ల దీంట్లో ఆడడానికి చాలామంది ప్లేయర్లు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.ఇక ఈ సంవత్సరం ఐపీఎల్ లో సత్తా చాటడానికి కొంతమంది విదేశీ ప్లేయర్లు రెడీ అవుతున్నారు.వాళ్లలో ఏ ప్లేయర్లు ఈ సంవత్సరం ఎక్కువ ఇంపాక్ట్ ని చూపించబోతున్నారనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ టీం తరఫున రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్ ఈసారి ఐపీఎల్లో వాళ్ల సత్తా చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే బెంగళూరు టీం లో నుంచి కెమరన్ గ్రీన్( Cameron Greene ) కూడా తన టాలెంట్ ఏంటో నిరూపించుకొని ఐపిఎల్ లో అతను ఎంత వాల్యుబుల్ ప్లేయరో ఒక్కసారి ప్రపంచానికి తెలియజేయాలని చూస్తున్నాడు.అలాగే సామ్ కరణ్( Sam Karan ) కూడా ఈసారి తన పూర్తి ఫామ్ ను కొనసాగించాలనుకుంటున్నాడు.అలాగే మిచేల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్( Mitchell Starc, Pat Cummins ) కూడా అత్యుత్తమమైన బౌలింగ్ ప్రదర్శన ని కనబరచాలని చూస్తున్నారు.

ఇలా ఈసారి ఐపీఎల్లో ఈ విదేశీ ప్లేయర్లే ఎక్కువ మ్యాచ్ విన్నట్లు గా మారే అవకాశాలు అయితే ఉన్నాయి.మరి వీళ్ళలో ఎవరు బాగా ఆడి వాళ్ళ టీమ్ లకి విజయాలను అందిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే ఈసారి ప్రతి టీమ్ కూడా కప్పు కొట్టడమే లక్ష్యం గా బరిలోకి దిగుతుంది.

ఇక మొత్తానికైతే ఈసారి కొంత మంది ప్లేయర్లు వాళ్ల టీమ్ కి విజయాలను అందించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube