డీజే టిల్లు ( DJ Tillu )సక్సెస్‌తో క్రేజీ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ.ఈ సినిమా విజయంతో సిద్దూ స్థాయి మారిపోయింది.అవకాశాలు వరసగా వున్నాయి.అతని మేనరిజం కి తగ్గట్టుగానే కథలు సిద్ధమవుతున్నాయి.ప్రస్తుతం ఆయన మరో కొత్త చిత్రం “టిల్లు స్క్వేర్”లో నటిస్తున్నారు.ఓ మలయాళ రీమేక్‌లో కూడా నటించనున్నాడు.
సిద్ధూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాడు.సెలబ్రిటీల ఇంటర్వ్యూలు… తన వైవిధ్యమైన నడవడికతో ఆకట్టుకుంటున్నాడు…
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా ఇండస్ట్రీ లో రాణిస్తున్నాడు.
“జోష్” చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేశాడు.ఆ తర్వాత “ఆరెంజ్”, “భీమిలి కబడ్డీ జట్టు” వంటి అనేక చిత్రాలలో నటించాడు.
“గుంటూరు టాకీస్( Guntur Talkies )” సినిమా ద్వారా తనలోని ప్రతిభను బయటపెట్టే అవకాశం వచ్చింది.ఈ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా కూడా పనిచేశారు.సినిమా బాగా ఆడడంతో ఈ కుర్రాడిలో ఏదో ఉందని దర్శకనిర్మాతలు భావించేలా చేసిందట…

డీజే టిల్లు సక్సెస్‌తో క్రేజీ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ.ఈ సినిమా విజయంతో సిద్దూ స్థాయి మారిపోయింది.అవకాశాలు వరసగా వున్నాయి.అతని మేనరిజం కి తగ్గట్టుగానే కథలు సిద్ధమవుతున్నాయి.ప్రస్తుతం ఆయన మరో కొత్త చిత్రం “టిల్లు స్క్వేర్( DJ Tillu 2)”లో నటిస్తున్నారు.ఓ మలయాళ రీమేక్‌లో కూడా నటించనున్నాడు.
సిద్ధూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాడు.సెలబ్రిటీల ఇంటర్వ్యూలు… తన వైవిధ్యమైన నడవడికతో ఆకట్టుకుంటున్నాడు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంతంగా ఇండస్ట్రీ లో రాణిస్తున్నాడు.“జోష్” చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేశాడు.ఆ తర్వాత “ఆరెంజ్”, “భీమిలి కబడ్డీ జట్టు” వంటి అనేక చిత్రాలలో నటించాడు.“గుంటూరు టాకీస్” సినిమా ద్వారా తనలోని ప్రతిభను బయటపెట్టే అవకాశం వచ్చింది.ఈ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా కూడా పనిచేశారు.సినిమా బాగా ఆడడంతో ఈ కుర్రాడిలో ఏదో ఉందని దర్శకనిర్మాతలు భావించేలా చేసింది…అప్పటి నుండి, అతను అనేక చిత్రాల స్క్రీన్ రైటింగ్ విభాగంలో పనిచేశాడు.
అయితే కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు చవిచూశాడు.ఈ విషయాన్ని ఆయన ఒకసారి వెల్లడించారు.
అవేంటో ఆయన మాటల్లోనే విందాం.‘‘ఐదు నాలుగేళ్ల క్రితం ఓ మిత్రుడు చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.
నా ముఖం అంతా మొటిమలు మరియు మచ్చలు ఉన్నాయి.మరియు గుంతలు కూడా ఉన్నాయి.
సినిమా తీయాలని చూసే నిర్మాత నీలాంటి ముఖం ఉన్న హీరో తో ఎలా సినిమా చేస్తాడని అనుకున్నావు అని నా ముఖం మీదే చెప్పారు.ఆ మాటలు తట్టుకోలేక ఏడ్చాను.
కానీ జీవితంలో ఏదీ పరిపూర్ణంగా ఉండదు.కష్టపడి పని చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు…ఇక ప్రస్తుతం సిద్దు యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకొని మంచి హీరో గా ముందుకు దూసుకెలుతున్నాడు…
.







