ఆర్గానిక్ ఆహార పదార్థాలను క్రమంతప్పకుండా ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ఆర్గానిక్ ఆహార పదార్థాలపై( organic foods ) ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

ఆర్గానిక్ ఆహార పదార్థాల ను పండించేటప్పుడు ఎలాంటి రసాయనక ఎరువులను ఉపయోగించరు.

అందుకోసమే ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు.ఆర్గానిక్ ఆహార పదార్థాల గురించి ఎన్నో అంశాలు ప్రచారంలో ఉన్నాయి.

వీటిని తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.అయితే ఎంతో ఖర్చుతో కూడిన ఆర్గానిక్ ఆహారం నిజంగా అవసరమేనా ఇది ఆరోగ్యానికి అన్ని ప్రయోజనాలను చేకూరుస్తుందా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

ఆర్గానిక్ ఆహారం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) అందిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే పండ్లు కూరగాయలను పరిశుభ్రం చేసుకొని తీసుకుంటే దాదాపు అవే ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు అని కూడా చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే సేంద్రియ ఆహారాలలో ఎలాంటి హానికరమైన రసాయనాలు ఉండవు అని కచ్చితంగా చెబుతున్నారు.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే ఎరువులు పురుగుల మందులు ఈ పంటలకు వాడకపోవడం ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ప్రిజర్వేటివ్స్‌ ను కలపకపోవడంతో ఆర్గానిక్ ఫుడ్ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని కూడా చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఆర్గానిక్ ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల గుండె సంబంధిత సమస్యలు( Heart related problems ) దూరం అవుతాయి.అలాగే శరీరంలోని వ్యర్ధ పదార్థాలు బయటకి వెళ్ళిపోతాయి.ఇంకా చెప్పాలంటే ఈ ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.

ఆర్గానిక్ ఆహార పదార్థాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఇంటి పెరట్లో కూడా కూరగాయలను ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు