ప్రెగ్నెన్సీ టైంలో తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన 8 ఆహారాలు ఇవే!

పెళ్లి తర్వాత ప్రతి మహిళ అమ్మ అనే పిలుపు కోసం ఆరాటపడుతూ ఉంటుంది.మహిళలకు మాతృత్వం అనేది ఒక వారం.

అయితే ప్రెగ్నెన్సీ( Pregnancy ) సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎన్నో ఆహార నియమాలు పాటించాలి.

మామూలు సమయంతో పోలిస్తే ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యం పట్ల ఎక్కువ కేర్ తీసుకోవాలి.అలాగే కడుపులోని బిడ్డకు తల్లికి అవసరమయ్యే పోషకాలను అందించాలి.

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో తల్లి బిడ్డ( Mother child ) ఆరోగ్యంగా ఉండాలంటే ఖ‌చ్చితంగా ఎనిమిది ఆహారాన్ని తీసుకోవాలి.ఆ ఎనిమిది ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ప్రెగ్నెంట్ గా ఉన్న మహిళ నిత్యం గుప్పెడు నట్స్ తీసుకోవాలి.ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో నట్స్ తీసుకోవాలి.

ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.అతి ఆకలిని దూరం చేస్తాయి.

అలాగే మహిళలు ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో వారానికి ఒక్కసారి అయినా సీ ఫుడ్ ను తీసుకోవాలి.సీ ఫుడ్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ బిడ్డ మెదడు మరియు నెర్వస్ సిస్టం డెవలప్మెంట్ తోడ్పడతాయి.

గర్భంతో ఉన్న మహిళలు రోజుకు ఒక కప్పు పెరుగును ఖ‌చ్చితంగా తీసుకోవాలి.పెరుగులో ఉండే కాలుష్యం తల్లి బిడ్డ ఎముకల ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.ఒక ఉడికించిన గుడ్డును ప్రెగ్నెన్సీ టైంలో తప్పకుండా తీసుకోండి.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

గుడ్డు( eggS ) లో ఉండే ప్రోటీన్ మరియు అమైనో యాసిడ్స్ బేబీ బ్రెయిన్ గ్రోత్ కు హెల్ప్ చేస్తాయి.

Advertisement

ఓట్స్ కూడా ప్రెగ్నెంట్ మహిళలకు ఎంతో మేలు చేస్తాయి.ఓట్స్ ను డైట్ లో చేర్చుకుంటే తల్లులు ఎక్కువ సమయం పాటు ఎనర్జిటిక్ గా ఉంటారు.తరచూ ఆకలి వేయడం తగ్గుతుంది.

పప్పు ధాన్యాలు, ఆకు కూరలు( Leafy vegetables ) అవకాడో వంటి ఆహారాల‌ను కూడా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు డైట్ లో ఉండేలా చూసుకోవాలి.వీటిలో ఉండే పోషకాలు తల్లి బిడ్డ ఆరోగ్యానికి అద్భుతంగా తోడ్పడతాయి.

తాజా వార్తలు