తణుకు జనసేనలో చల్లారని అసమ్మతి సెగలు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ జనసేన( Janasena Tanuku Constituency )లో అసమ్మతి సెగలు ఇంకా చల్లారలేదు.ఈ క్రమంలోనే ప్రజాగళం సభ( Prajagalam Meeting )కు జనసేన తణుకు నియోజకవర్గ ఇంఛార్జ్ విడివాడ రామచంద్రారావు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

 There Was Disagreement That Tanuku Was Killed In Janasena,janasena,tanuku,ap Pol-TeluguStop.com

తణుకు జనసేన సీటు ఆశించిన విడివాడ రామచంద్రరావు( Vidivada Ramachandra Rao ) టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సభా వేదిక వద్ద విడివాడ అనుచరులు ప్లకార్డులతో నిరసనకు దిగారని సమాచారం.

దీంతో ప్రజాగళం సభ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube