Taneti Vanitha ycp : టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగింది.. తానేటి వనిత.

చంద్రబాబు రోజుకో డ్రామా చేస్తున్నాడని మండిపడ్డ హోంమంత్రి తానేటి వనిత.చంద్రబాబు చేస్తున్న ఇదేమి ఖర్మ రోడ్ షోను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.పోలవరం వద్ద కావాలనే చంద్రబాబు రాద్ధాంతం చేసాడని మండిపడ్డ హోంమంత్రి అనుమతి లేకుండా పోలవరం ప్రాజెక్ట్ కు వెళ్లడం సరైన నిర్ణయం కాదన్న హోం మినిస్టర్ వనిత టీడీపీ హయాంలో పోలవరం ను ఏటీఎం లా వాడుకున్నారని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన హోంమంత్రి.

 There Was Corruption In Polavaram Project During Tdp Regime Taneti Vanitha , Tan-TeluguStop.com

14 ఏళ్ళు సీఎం గా చేసిన వ్యక్తి జన సమూహంతో అనుమతి లేకుండా ప్రాజెక్టుకు ఎలా వెళ్తారని ప్రశ్నించిన హోంమంత్రి.ప్రజలకు ఏమి చేస్తే నమ్ముతారని ఆలోచన లేకుండా టీడీపీ వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు.టీడీపీ నాయకులు చేస్తున్న పనులకు ప్రజలు ఇదేమి ఖర్మ అని అనుకుంటున్నారు.

టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందిపెట్టిన ఒక్క గేట్ కూడా వరదలకు కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తుచేసిన హోం మినిస్టర్.సీఎం జగన్ గారి పాలనలోనే పోలవరం పనులు జరిగాయి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube