తెలంగాణ నూతన సచివాలయానికి తాము వెళ్లేది లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.సచివాలయం నిర్మించడానికి కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా తాజ్ మహల్ తరహలో సచివాలయాన్ని నిర్మించారన్నారని సమాచారం.అనంతరం దళితబంధు పథకంలో జరుగుతున్న అవినీతిని కేసీఆర్ ఎందుకు కట్టడి చేయడం లేదని ప్రశ్నించారు.







