Errabelli Dayakar Rao : శరణ్ చౌదరి చేసిన ఆరోపణల్లో నిజం లేదు..: మాజీ మంత్రి ఎర్రబెల్లి

వ్యాపారి, రాజకీయ నేత శరణ్ చౌదరి ( Saran Chowdary)చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Errabelli Dayakar Rao ) స్పందించారు.వ్యాపారి శరణ్ చౌదరి చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు.

 There Is No Truth In The Allegations Made By Sharan Chaudhary Former Minister E-TeluguStop.com

అలాగే ఆయన ఇంటిని లాక్కున్నానన్నది కూడా అవాస్తవమని ఎర్రబెల్లి తెలిపారు.

తన జీవితంలో ఎప్పుడూ కబ్జాలకు పాల్పడలేదని వెల్లడించారు.తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.ఎన్ఐఆర్ లను శరణ్ చౌదరి మోసం చేశారన్న ఎర్రబెల్లి ఆయనపై ఇప్పటికే ఎన్నో కేసులు ఉన్నాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube