మీ ఫోనుకు ఎమర్జెన్సీ అలర్ట్ వస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు

నల్లగొండ జిల్లా:దేశవ్యాప్తంగా ఇవాళ చాలా మందికి మొబైల్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది.ఇది ఎందుకు వచ్చిందో తెలియక అందరూ కొంత గందరగోళానికి గురయ్యారు.

 There Is No Need To Get Tensed If You Get An Emergency Alert On Your Phone , You-TeluguStop.com

అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిందట.కానీ,అందులో భయపడాల్సేందేమీ లేదని ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగా ఈ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube