ఐదారుగురు పోతే బీఆర్ఎస్ కు నష్టం లేదు..: మల్లారెడ్డి

మాజీ మంత్రి మల్లారెడ్డి( Ex Minister Malla Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఐదారుగురు పోతే బీఆర్ఎస్ కు( BRS ) నష్టం లేదని చెప్పారు.

 There Is No Loss For Brs If Five Are Lost Mallareddy Details,malla Reddy, Malla-TeluguStop.com

మాజీ సీఎం కేసీఆర్( KCR ) ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు.రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని విమర్శించారు.

నీళ్లు, కరెంట్ ఉన్నా ఇవ్వడం లేదన్న మల్లారెడ్డి రెండు జాతీయ పార్టీలు తెలంగాణను మోసం చేశాయని ఆరోపించారు.తెలంగాణను కేసీఆర్ నంబర్ వన్ గా తీర్చిదిద్దారని వెల్లడించారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube