బొప్పాపూర్ గ్రామంలో ట్రాక్టర్ సామాన్లు దొంగతనం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది.

మొడుసు వెంకటేష్ (29) తండ్రి తిరుపతిరెడ్డి కి సత్తపీరీల దర్గా వద్ద వ్యవసాయ భూమి కలదు వీరి యొక్క ట్రాక్టర్ AP 15 BM 8499 నంబర్ గల ట్రాక్టర్ మంగళవారం రోజున పొలం దున్ని ఈ యొక్క ట్రాక్టర్ ను పొలంలో వదిలి ఇంటికి రావడం జరిగింది నేడు ఉదయం వెంకటేష్ పొలం దున్నేందుకు వెళ్లగా ట్రాక్టర్ యొక్క బ్యాటరీ, సెల్ఫ్ మోటర్, లివర్ పట్టీలు సుమారు 20వేల రూపాయల ఖరీదు చేసే సామాన్లు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేయగా వెంకటేష్ వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు, పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారని బాధితుడు తెలిపారు.

Latest Rajanna Sircilla News