కార్తికేయ 2 సినిమా హీరో నిఖిల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హర్ష శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్లు ,ప్రొడ్యూసర్లు కార్తికేయ 2 సినిమా బృందానికి ఘన స్వాగతం పలికిన నిఖిల్ ఫ్యాన్స్ అసోసియేషన్.ఈనెల 13వ తారీఖున విడుదల కానున్న కార్తికేయ 2 సినిమా.
సినిమా ప్రమోషన్ కోసం విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న సినిమా బృందం.అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన నేరుగా విజయవాడ కు బయలుదేరిన కార్తికేయ 2 సినీ బృందం…విజయవాడ పీవీపీ మాల్ లో మూవీ ప్రమోషన్ కి హాజరుకానున్న సినీ బృందం.







