రేపు ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ బృందం..!

The TDP Team Will Go To Delhi Tomorrow..!

ఏపీలోని టీడీపీ నేతల బృందం రేపు ఢిల్లీకి పయనం కానున్నారు.ఈ మేరకు హస్తినకు వెళ్లనున్న టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు.

 The Tdp Team Will Go To Delhi Tomorrow..!-TeluguStop.com

ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీకి టీడీపీ ఫిర్యాదు చేయనుంది.కాగా ఓటర్ల జాబితాలో అధికార వైసీపీ పార్టీ అక్రమాలకు పాల్పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో వైసీపీ సానుభూతిపరుల దొంగ ఓట్లను చేర్చడంతో పాటు టీడీపీ అనుకూల ఓట్లను తొలగిస్తుందని ఆరోపణలు చేస్తున్నారు.దీనిపై ఇప్పటికే ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube