సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు బెదిరింపులు అనేటివి సహజమని చెప్పాలి.ఎందుకంటే వారు ఒక హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్లకు అటువంటివి బాగా ఎదురవుతూ ఉంటాయి.
కొన్ని కొన్ని సార్లు ఇండస్ట్రీకి చెందిన వాళ్లే తోటి నటీనటులను బెదిరిస్తూ, వార్నింగ్ లాంటివి ఇస్తూ ఉంటారు.అయితే గతంలో వైట్ బ్యూటీ హన్సిక( Hansika ) కూడా ఓ స్టార్ హీరో గట్టి వార్నింగ్ ఇచ్చాడు అని తెలుస్తుంది.
అయితే ఏ విషయంలో అతడు వార్నింగ్ ఇచ్చాడు.అసలేం జరిగిందన్న విషయం తెలుసుకుందాం.
టాలీవుడ్ వైట్ బ్యూటీ హన్సిక గురించి తెలియని వారే లేరని చెప్పాలి.దేశముదురు ( Deshamudhuru movie )సినిమాతో కుర్రాళ్లను బాగా ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.
నటనతో మంచి పేరు సంపాదించుకున్న హన్సిక తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ సినిమాలలో కూడా చేసింది.హన్సిక చిన్న వయసులోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టి బాలనటిగా సినిమాలలో, సీరియల్స్ లలో చేసింది.
ఆ తర్వాత 2007లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమాలో హీరోయిన్ గా తన నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత వరుసగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామ్( NTR, Kalyan ram, Ram ) లతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది.ఈమె వ్యక్తిగతం పట్ల మంచి పేరు సంపాదించుకుంది.
చాలా వరకు ఎంతో మంది అనాధలకు కడుపు నింపింది.

ఇక గత ఏడాది లవ్ మ్యారేజ్( Love marriage ) చేసుకొని పెళ్లి జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.ఇక పెళ్లి అయినప్పటినుంచి తన భర్తతో దిగిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.
ఇక పెళ్లయ్యాక కూడా భర్త సపోర్ట్ తో బాగా గ్లామర్ షో చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందాలను బయటపెడుతూ రచ్చ చేస్తుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.అదేంటంటే గతంలో ఈమెకు ఒక టాలీవుడ్ స్టార్ హీరో గట్టి వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది.
అంతేకాకుండా కమిట్మెంట్ అడిగాడని బాగా వార్తలు వచ్చాయి.ఇక ఈ వార్తలు హన్సిక చెవిలో పడటంతో దెబ్బకు ఈ బ్యూటీ తిరిగి వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఒక వార్త రాసేముందు ఎంత నిజం ఉందో తెలుసుకొని రాయాలంటూ ఫైర్ అవుతూ ఇందులో నిజం లేదు అని తెలిపింది.

అదంతా అబద్ధమని ఒక వార్త రాసే ముందు ఆలోచించండని.క్రాస్ చెక్ చేసుకుని రాయండని అన్నది.అయితే కొందరు ఆకతాయిలు హన్సిక కు ఆ స్టార్ హీరో వార్నింగ్ ఇచ్చి ఉంటాడని ఎందుకే ఈ బ్యూటీ ఈ రేంజ్ లో స్పందిస్తుంది అని.ఆ హీరో ఈమె ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడంతో ఎక్కడ తన పరువు పోతుందో అన్న భయంతో ప్లేట్ తిరిగేసిందేమో అని అంటున్నారు.
