దర్శకులకు అమ్మాయిల సప్లై.. ఆ కామెంట్స్ పై ప్రముఖ నటి షాకింగ్ రియాక్షన్ వైరల్!

కాస్టింగ్ కౌచ్( Casting couch ).ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.

 The Senior Actress Revealed Shocking Things About The Supply Of Girls To The Dir-TeluguStop.com

ఇతర రంగాలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్ లు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

అయితే అందులో కొంతమంది ధైర్యంగా నోరు విప్పి చెప్పారు.మరికొందరు మాత్రం నోరు విప్పితే అవకాశాలు దూరం అవుతాయి అన్న భయంతో ఇప్పటికీ చెప్పకుండా అలాగే ఉన్నారు.

అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది అనేక రకాల ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు.

Telugu Senioractress, Tollywood-Movie

అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో వైజాగ్ జగదీశ్వరి ( Vizag Jagadeeswari )కూడా ఒకరు.ఆమె చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఆమెపై గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి.

అమ్మాయిలను సప్లై చేసేది,యంగ్ బ్యూటీస్‌ను సప్లై చేసి సినిమాల్లో ఆఫర్స్ కొట్టేస్తుంది అంటూ వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి దీనికి సంబంధించిన విషయాలపై స్పందించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.అమ్మాయిలను సప్లై చేయడం అనేది అవాస్తవం.

తనపై కావాలని కొందరు ఇలాంటి ఆరోపణలు చేశారి.నా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.

నేను డైరెక్టర్స్‌కు అమ్మాయిలను సప్లై చేసేదాన్ని అన్నారు.

Telugu Senioractress, Tollywood-Movie

కానీ నేను బోరబండలో ఉండటం వలన సినిమా సెట్స్‌కు వెళ్లి రావడానికి రూట్స్ తెలియకపోయేవి.దీంతో మా దగ్గరిలో ఉండే అమ్మాయిలను తీసుకెళ్లేదానిని.అంతే తప్ప నేను అలాంటి పనులు చేయలేదు.

కొందరు కావాలనే నా మీద నిందలు వేశారు.ప్రస్తుతం నేను చాలా పేదరికంలో ఉన్నాను అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube